Allergic Rhinitis-అలెర్జిక్ రైనైటిస్
Symptom 1                                                                                                       
ముక్కు కారడం
Nose Discharge
Bubble
ముక్కున నుండి పల్చని, నీరు వంటి ద్రవం కారడం, ఇది కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటుంది.
Thin, watery discharge lasting days to weeks
Symptom 2
ముక్కు నిండుగా అనిపించడం
Nose Stuffiness
Bubble
ముక్కు పట్టేయడం వల్ల మొహము, నుదురు దగ్గర నిండుగా ఉన్నట్టు అనిపించడం
Fullness over face, forehead with blocked nose
Symptom 3
కన్ను దురద, ఎర్రగా మారడం
Eye Itchy Red
Bubble
పుప్పొడి, సూక్ష్మ జీవులు, జంతువుల బొచ్చు, ఈకలు, మరియు ఇతర ఎలర్జీ కలిగించే వాటి వల్ల ఇలా అవుతుంది.
Triggered by pollen, dust mites, pet dander, feathers, and other indoor or outdoor allergens
Symptom 4
చర్మం దురద
Skin Itchy
Bubble
ఎర్రని, వాపు గల, పొలుసు వంటి చర్మం. ముట్టుకున్న చోట వాపు లేదా దురద వస్తుంది.
Develop red, bumpy, scaly, itchy or swollen skin at the point of contact
Symptom 5
అలసట
Fatigue
Bubble
విపరీతమైన అలసట, రోజువారీ పనులు చేసుకునే సామర్ధ్యం కోల్పోతారు.
Very tired, unable to perform daily activities
Symptom 6
గొంతు ఇరిటేషన్
Throat Irritation
Bubble
గొంతులో దురద లాంటి భావన, పడుకున్నప్పుడు అధికంగా అనిపిస్తుంది.
Scratchy sensation in throat, especially worse on lying down
Symptom 7
శ్వాస ఆడకపోవుట
Shortness of Breath
Bubble
ఊపిరి తీసుకునేందుకు అధికంగా శ్రమ పడుట
Increased work of breathing
Symptom 8
శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం
Breathing Noisy
Bubble
శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈల లేదా గుర్రు వంటి శబ్దం.
Audible wheezy or whistling sounds on breathing
2 views